Search for:
Recipes

Memu chesina mistake enti asalu #trending #viralvideo #indianfood #cooking



Steet style mirchi bajji

#food #mirchi bajji
#mirchi

37 Comments

  1. శనగపిండి తో పాటు కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిపితే క్రిస్పీగా కొన్ని కలర్ రెడ్డీస్ గా వస్తాయి

  2. Akka mi job gurinchi adugalli anukuntuna meru constable kadha so mi job lo higher post ki velalli ante antha time paduthundhi after getting constable job and meru enni years avuthundhi job cheyabati

  3. శనగపిండిలో రెండు స్పూన్లు బియ్యప్పిండి వేయాలి కారంపొడి వేయాలి

  4. ప్రాసెస్ అంతా కరెక్టే గాని టు టైమ్స్ ఫ్రై చేయాలి బియ్యప్పిండి కంపల్సరిగా పడాలి శనగపిండి కొద్దిగా బరకం ఉండాలి ఎందుకని అలా చెప్తున్నాను అంటే నాకు హోటల్ ఉంది నేను బజ్జీలు పునుగులు అమ్ముతాను

  5. సో డేస్ మంచిగా కాల్ చెయ్ అక్క అంకుల్ అది మిస్ చేసిండు

  6. Sister rice flour and besan flour equal ga vestharu and also vatini ventane oil veyakunda oka 30 minutes vadileyali first oil anedi medium heat undali

Write A Comment