Search for:
Recipes

40 మందికి సరిపడ మిరియాలు రసం ఎలా తయారు చేయాలో చూసేదం రండి 🔥||pepper Rasam 🔥

30 Comments

  1. అన్ని సరిగ్గా ఉన్నవి నేను ఇలానే చేసుతాను మీరూ టెస్ట్ చూసేటపుడు స్పూన్ అది వాడకూడదు స్టీల్ స్పూన్ వాడాలి వేడి లొ ఆ స్పూన్ వాడకూడదు 👍

  2. తమ్ముడు మిర్యాలరసం అన్నావు పప్పు వేస్తున్నావ్ ఏందిరా బాబు వంట

  3. ఒకసారి వంట సామాన్లతో టూర్ వేయండి సోదరా..

  4. ఎంతమందికి ఎంత కొలతలు అవసరమో చాలా వివరంగా చెబుతున్నారు.👌💐
    ప్లాస్టిక్ ఎప్పుడూ వేడి వాటికి వాడకండి సార్

  5. Anna meru chala baga cheptaru….oka request,pls chappulu vesuko kunda cook cheyandi….pls anna

Write A Comment