PMNR Vindhu Bhojanam Special Chicken Drumsticks & Chilli Paneer Recipes | ABN Indian Kitchen
#ChickenDrumsticks #CrispyChicken #ChickenFry #ChilliPaneer #PaneerRecipe #IndianRecipes #PMNRVindubhojanam #Zaheerabad
#ABNIndianChiken
చికెన్ డ్రమ్ స్టిక్స్ తయారుచేసుకోవడానికి ముందు చికెన్ ని మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకోవాలి.
PMNR విందు భోజనంలో 100 రకాల బిర్యానీ వెరైటీలు.
మ్యాగ్నెట్ చేసిన చికెన్ డ్రమ్ స్టిక్స్ ని గంట సేపు నిల్వ చేయాలి .
గ్యాస్ పైన మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి.
చికెన్ డ్రమ్ స్టిక్స్ ని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
క్రిస్పీగా క్రంచీ క్రంచీ గా చికెన్ డ్రమ్ స్టిక్స్.
చిల్లీ పన్నీర్ ని మనం ఇంట్లో ఇలా ఈజీగా తయారుచేసుకోవచ్చు.
ఆర్డర్ చేసిన 5 నిమిషాల్లో ఎలాంటి ఐటమ్ అయినా వేడి వేడిగా సర్వ్ చేస్తారు.
చిల్లీ పన్నీర్ ని డీ ఫ్రై చేస్తే బోలెడంతా ఆరోగ్యం.
పన్నీర్ ముక్కలను డైమండ్ షేప్ లో మాత్రమే కట్ చేసుకోవాలి.
పన్నీర్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది
Watch the Mouthwatering Recipes Of Indian Kitchen as we bring out new styles of Delicious Food For you.
For More Cooking videos and Tasty Recipes Stay Tuned to ABN Indian Kitchen & Subscribe: https://bit.ly/2tFQVBZ
1 Comment
Anchoring is very good